లవ్ స్టోరీ సినిమాని సెప్టెంబర్ 10 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు.అయితే సరిగ్గా అదే రోజు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీష్' సినిమా కూడా ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం ఖాయమని తెలియడంతో లవ్ స్టోరీ సినిమాని మరో వారం రోజుల పాటూ వాయిదా వేయాలని ఆ సినిమా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.