దర్శకుడు పరశురాం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.అయితే ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే బన్నీ నుంచి ఈ డైరెక్టర్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట.ఇక ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ బ్యానర్ తో పరశురాం కి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే బన్నీతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట..