శంకర్, రామ్ చరణ్ ల కలయికలో రానున్న మూవీలో సునీల్ ఓ పాత్ర కోసం ఎంపికయ్యారని సమాచారం.సినిమాలో సునీల్ ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.అయితే సాధారణంగా శంకర్ సినిమాలో హీరోతో సమానంగా ఉండే పాత్ర ఉంటుంది.ఇప్పుడు అలాంటి పాత్ర సునీల్ కి దక్కినట్లు,ఇక ఆ పాత్రతో సునీల్ జాతకాలు మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.