రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.ఈ సినిమా కోసం మరోసారి సింగర్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని హీరో రవితేజ స్వయంగా పాడనున్నారట.ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్..ఇప్పటికే టైటిల్ సాంగ్ కి సూపర్ ట్యూన్ ఇచ్చారని,అంతేకాదు ఈ సాంగ్ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.