లిఫ్ట్ వద్ద బాలయ్య ఎదురయ్యారట. తనపై బాలయ్యకు కోపం ఉంటుందని తెలిసినా.. కనిపిస్తే పలకరించాలి కదా అన్న భావంతో.. నమస్కారం బాబూ అంటూ కోట బాలయ్యకు నమస్కరించారట. అంతే బాలయ్య మారు మాట్లాడకుండా కోటా ముఖాన ఉమ్మేసి వెళ్లిపోయారట.