ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2021 లో విడుదల చేసిన విజేతల జాబితాలో విద్యాబాలన్, సమంత అక్కినేని తో పాటు మరికొంతమంది ఉత్తమనటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు