ఆగస్టు 15 న పవన్ సినిమా టైటిల్ 'భీమ్లా నాయక్' అంటూ ఓ టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేసింది.దీంతో కేవలం పవన్ ఫ్యాన్స్ ఆనందపడితే.. మిగతా వాళ్ళు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే మల్టీస్టారర్ సినిమాని కాస్త సింగిల్ స్టారర్ గా చేసారంటూ కామెంట్స్ చేశారు. అయితే నిజంగా ఈ సినిమాకి కేవలం పవన్ పాత్ర పేరు అయిన భీమ్లా నాయక్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసారా?లేక ఏమైనా ట్విస్ట్ ఉందా?అంటే నిజంగానే ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.దానికి కారణం సినిమా పోస్టర్ లో ఉన్న ఓ చిన్న పాయింట్ అని చెప్పాలి.