నాగ చైతన్య, మిల్కీ బ్యూటీ తమన్నాకాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 100% లవ్,తడాఖా సినిమాలు వచ్చాయి.వీటిలో 100 % లవ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఇక తడాఖా మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరి కాంబో రిపీట్ కానుందట. దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో నాగ చైతన్య ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాలో చైతూ, తమన్నా భార్య ,భర్తలుగా కనిపిస్తారని సమాచారం.