దేశంలో గత ఏడాది గత ఏడాది మార్చి తరువాత కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలవారు ఇంటికే పరిమితమైయ్యారు. దేశంలో లాక్ డౌన్ లాక్ డౌన్ సడలించిన ప్రభుత్వం డిసెంబర్ నుండి సినిమాల థియేటర్స్ తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసందే