సోషల్ మీడియాలో గత 2, 3 రోజులుగా ఓ వార్త తెగ హల్ చల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ బడా నిర్మాతకి ఓ స్టార్ హీరో క్లాస్ పీకాడు అనేది ఆ వార్త సారాంశం. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ నిర్మాత టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.