కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్డౌన్ ప్రకటించడంతో సినీ ప్రముఖులు అందరు ఇంటికే పరిమితమైయ్యారు. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు కళకళలాడాయి అంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పాలి మరి. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది 10 వరకు సినిమాలు హిట్లు కొట్టింది టాలీవుడ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.