టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ప్రస్తుతం మెగాస్టార్ రాజా డైరెక్షన్లో లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విదితమే. ఈ చిత్రానికి తెలుగులో గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేశారు.