తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి పై సెటైర్లు వేశారు.రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు కేటాయించాల్సిందే.ఇక రాజమౌళి గురించి ఎన్టీఆర్ కామెంట్స్ చేస్తూ.. రాజమౌళి ఈ రోజు గడ్డం ఏంటి పెద్దగా ఉంది... ఆ జుట్టు ఏంటి తక్కువగా ఉందని చెబుతూ ఉంటారని కామెంట్స్ చేయగా..మూడు సంవత్సరాలు సినిమా తీస్తే గడ్డం, జుట్టులో మార్పులు రాకుండా ఉంటాయా జక్కన్న అంటూ చరణ్ జక్కన్న పై పంచులు పేల్చాడు.