చరణ్ గురించి ఉపాసన పెట్టే పోస్టుల్లో ఎప్పుడూ ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది.దాన్ని ఎప్పుడైనా గమనించారా?ఉపాసన పెట్టే పోస్టుల్లో ఆమె ఎప్పుడూ చరణ్ అని కానీ, రామ్ చరణ్ అని కానీ,చెర్రీ అని గానీ రాయరు.చాలావరకు Mr.C అని రాస్తారు. అయితే ఈ 'మిస్టర్ సి' అంటే ఏంటో అని అభిమానులు కూడా ఎప్పుడూ ఆలోచించలేదు.దానికి కారణం 'C' అంటే చరణ్ అని అనుకోవడమే.కానీ Mr. C అంటే చరణ్ కాదట?దానికి వేరే అర్థం ఉందట.. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణే చెప్పాడు.