ఎవరు మీలో కోటీశ్వరులు చివరి ఎపిసోడ్ లో రామ్ చరణ్ హోస్ట్ గా.. మన ఎన్టీఆర్ గెస్ట్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయని ఇండ్రస్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8:30 గంటలకు ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కానుండగా...చివరి ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తారని తెలుస్తోంది.