దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి జంటగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విదితమే. అయితే ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే.