బుల్లితెరపై సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బుల్లితెరపై అన్ని సీరియల్స్ ఓ రేంజ్ లో టీఆర్పీస్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో సీరియల్స్ ని రీమేక్ చేస్తున్నారు