తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్స్ పరిచయమా అవుతూనే ఉంటారు. అందులో కొద్దరికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్ అవుతే మరికొంత మంది ఒక్కటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు ఇద్దరమ్మాయిలతో పరిచయమైన నటి కేథరిన్ త్రెసా.