వీరయ్య సినిమా టైటిల్ బాగా లేదని చిరంజీవి దర్శకనిర్మాతలకు మార్చమని చెప్పాడట. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించలేదు.