దర్శకుడు కొరటాల శివ తాను తెరకెక్కిస్తున్న..  ఆచార్య సినిమాను కూడా సంక్రాంతి కే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఎందుకంటే సంక్రాంతి నాటికి దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత అనేది తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని కొరటాల శివ భావిస్తున్నాడట.ఈ క్రమంలో కొరటాల శివ తాజాగా భీమ్లా నాయక్ నిర్మాతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేది లేదని చెప్పేసారట..