తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా బరిలో నిలపబోతున్నట్లు సమాచారం.అయితే ఈ సారి దసరా సీజన్లో పోటీ కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాతో పాటూ నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమా కూడా దసరాకే..  రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.