పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా రాణిస్తున్నారు. ఆయన ఒక్కవైపు సినిమాలో చేస్తూనే మరోవైపు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ రెండు సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాను చేస్తున్నారు. ఆ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ ని ఖరారు చేశారు.