కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న బంగార్రాజు సినిమా కథకు సంబంధించి కొన్ని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్యకు అన్నీ తాత బుద్ధులే వస్తాయట. చైతన్య ని సరైన దారిలో పెట్టాలని నాగార్జున స్వర్గం నుండి వస్తాడని అంటున్నారు.ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో నాగ్, చైతూ చేసే సందడి ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయని అంటున్నారు.