తాజాగా నాని, చైతూ ల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని.. అంతేకాకుండా లవ్ స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయని సమాచారం.ఈ మేరకు లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10 న యథావిధిగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా..నాని టక్ జగదీష్ మాత్రం ఓ వారం తర్వాత అంటే సెప్టెంబర్ 17 వ తేదీన విడుదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.