ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ స్కిట్స్ తో పాటు రకరకాల షోలు చేస్తూ బిజీ అయిపోతున్నాడు సుధీర్.  ఇక పలు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ తన ఆదాయాన్ని సైతం పెంచుకుంటూ పోతున్నాడు.అయితే తాజాగా ఒక షోలో సుడిగాలి సుధీర్ తన ఆస్తులపై నోరు విప్పారు.తనకు హైదరాబాద్ లో రెండు సొంత ఇళ్ళు ఉన్నాయని చెప్పుకొచ్చారు సుధీర్.వాటితో పాటూ స్థిరాస్తులను కూడా బాగానే కూడబెట్టుకున్నానని సుధీర్ వెల్లడించారు..