విజయ్ దేవరకొండ.. ఓ విషయంలో మాత్రం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడట. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా అన్ని పాన్ ఇండియా లెవల్ సినిమాలే చేస్తున్నాడు.ఇప్పుడు ఇదే బాట పట్టాడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఇటీవల టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కథ వింటావా? అని విజయ్ దేవరకొండను సంప్రదిస్తే..."అది పాన్ ఇండియా కథనా? కాదా? అని అడుగుతున్నాడట ఈ యంగ్ హీరో.