బిగ్ బాస్ 5 లేటెస్ట్ సీజన్ కి సెలెక్ట్ వాళ్ళని మరియు బ్యాక్ అప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని క్వారంటైన్ కి పంపించాలని తాజాగా బిగ్ బాస్ టీమ్ నిర్ణయించారు.ఈ మేరకు ఈ సీజన్ కి ఎంపికైన బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ లో పెట్టారని తెలుస్తోంది.ఇక బుల్లితెర టీవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే..సుమారు 22 మందిని క్వారంటైన్ లో ఉంచినట్లుగా సమాచారం.