తెలుగు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ 5 త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు ఈ షో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ కాబోతోంది. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ లో తొలి రోజు చూపించే కంటెస్టెంట్స్ ఇంట్రో సాంగ్స్ కి సంబంధించిన షూటింగ్ కి తాజాగా పూర్తయిపోయిందట.అందులో భాగంగా ఇప్పటికే హోస్ట్ నాగార్జున తో పాటూ .. ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్ల ఎంట్రీలు కూడా షూట్ చేసేసారట.