గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ గా కనిపించే 24 మందిని సెలెక్ట్ చేయడానికి పడ్డ కష్టం అలాంటి ఇలాంటి కష్టం కాదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సంపత్ నంది.ఈ 24 మందిని ఎంచుకోవడం కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు తెలిపాడు దర్శకుడు.కబడ్డీ మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వారిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని చెప్పాడు.