మరో సారి సెప్టెంబర్ నెలని కూడా మెగా ఫ్యాన్స్ పండుగలా జరుపుకోనున్నారు. అయితే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు. అదేనండీ.. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.ఇక ఆరోజు ఏయే అప్డేట్స్ వస్తాయా అంటూ పవన్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టేసారు.