తాజాగా ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో భారీ బడ్జెట్ తో ఓ పాటని ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్.ఇక ఈ పాట కోసం ప్రస్తుతం ప్రభాస్ తో పాటూ సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ సైతం భారీ కసరత్తులు చేస్తున్నారని సమాచారం.మరో వారం రోజుల్లో ఈ పాటకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కానుందట.అయితే ఈ పాటని సినిమా ప్రమోషన్ కోసం తెరకెక్కిస్తున్నారని టాక్.