సినీ ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి, నాగబాబులు ఓ స్టార్ హీరోని ఎంతో అమితంగా ఇష్టపడేవారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన సూపర్ స్టార్ కృష్ణ గారు.చిరంజీవితో పాటు నాగబాబుకి కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ఇష్టమట.ఈ విషయం చాలామందికి తెలియదు. చిరంజీవి, నాగబాబులు కూడా చదువుకునే రోజుల్లో కృష్ణ గారి సినిమాలు చూడడానికి వెళ్ళేవారట. అంతేకాదు ఆయన సినిమాలకి నేల టిక్కెట్ కి వెళ్ళేవారట.