ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీనని చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే రేపు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టైటిల్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటు బంగార్రాజు సినిమా నుండి కూడా ఓ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.