'మహేష్ - త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.ఈ మూవీని త్రివిక్రమ్ మాంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ సినిమాగా తీయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఓ రివేంజ్ డ్రామాగా ఆకట్టుకునే కథా, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుందట.ఇక గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమాని మించేలా... మరింత అద్భుతంగా ఈ కథని త్రివిక్రమ్ రెడీ చేసారని అంటున్నారు.