బర్త్ డే రోజు పవన్ ఫ్యాన్స్ ఒక పెద్ద టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నారు.ఇండియా వైడ్ గా పవన్ బర్త్ డే ట్యాగ్ ని వైరల్ చేయాలని ఫ్యాన్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పడానికి ఫ్యాన్స్ గత వారం నుంచే సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్ గ్రూప్స్ తో పాటూ అభిమాన సంఘాలను సైతం అలెర్ట్ చేశారు.