ఈ రోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్ ని నాగ చైతన్య తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఇక పోస్టర్ లో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ నాగార్జున స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.దీంతో పోస్టర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు.