తాజాగా గాడ్ ఫాదర్ సినిమా విలన్ విషయంలో మరో క్రేజీ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మాధవన్..చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.అంతేకాకుండా ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.