గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలో వచ్చిన తెలుగు సినిమాల్లో బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ల లిస్టు తీస్తే అందులో మొదట ఉండే పాత్రల్లో 'బొమ్మరిల్లు'లోని హాసిని ఒకటని తెలుస్తుంది. ఆపాత్ర అపట్లో ఒక సెన్సేషన్ సృష్టించిందని సమాచారం. ఇప్పటి ప్రేక్షకులు చూసినా ఆ పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని సమాచారం. ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిందట ముంబయి భామ జెనీలియా. 'బొమ్మరిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన జెనీలియాకు ఆ తర్వాత తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయని సమాచారం. ఐతే ఇంత మంచి