ఎన్టీఆర్, ఏఎన్నార్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ ఎంతో మంది స్టార్ హీరోలు శ్రీకృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు.