గతంలో కూడా చాలా సార్లు శాంతను తో తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్..తాజాగా మరోసారి ఇదే విషయం పై స్పందించింది.శాంతను తన బెస్ట్ ఫ్రెండ్ అని,సంగీతం, కళల పట్ల అతనికి మంచి అవగాహన ఉందని,మా ఇద్దరి అభిరుచులు ఒకటేనని..అందుకే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.అంతేకాదు శాంతను పై తనకు.. ఎంతో గౌరవం కూడా ఉందని పేర్కొంది.