టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్, శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సినిమా కథ తో పాటు పాత్ర కూడా నచ్చడంతో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.ఇక త్వరలోనే ఈ సినిమాలో విజయశాంతి పాత్రకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..