ఇంద్రజ - భర్తతో గొడవ పడినప్పుడు శుభలగ్నం సినిమా లోని చిలుక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక .. మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక అనే లైను తనకు గుర్తొచ్చి ఆగిపోయిందట.