మెగాస్టార్ ఇంట్లో తాజాగా మరో వేడుక కూడా జరిగిందట.ఇక ఆ వేడుకకు చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆయన ఆప్తమిత్రులు సైతం హాజరయ్యారట.అందులో ప్రత్యేకంగా చిరంజీవి పాటలకు అందరూ డ్యాన్స్ లు వేసి.. ఎంతో సందడి చేసారట.అయితే ఈ వేడుకకు సంబంధించి అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎక్కడా ఎలాంటి ఫోటోలు,వీడియోలు విడుదల కాలేదు.