తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి..క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అల్లుఅర్జున్ ఒక్కరు. ఆయన సినిమాలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటారు అల్లు అర్జున్.