తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వారిలో రవితేజ ఒక్కరు. ఆయన చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో లైట్ మెన్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు.