జగపతిబాబు హీరోగా , రోజా హీరోయిన్ గా నటించిన చిత్రం ఫ్యామిలీ సర్కస్ . ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.