స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మాస్ హీరోల చూపించిన సినిమా సరైనోడు. ఈ సినిమాని బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిపోయారు బోయపాటి. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయడం చిత్ర పరిశ్రమలో ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేసింది.