ఎట్టకేలకు ముక్కు అవినాష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను పెళ్లి చేసుకుంటున్నట్టు అవినాష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో అవినాష్ మిత్రులు సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ కు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీముఖి కూడా పెళ్లి రోజు శుభాంక్షలు తెలియజేసింది. అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోలకు శ్రీముఖి...కంగ్రాట్యేలేషన్స్ ఇక తీన్ మార్ షురూ అంటూ కామెంట్లు పెట్టింది.