దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కలిసి నటించిన సినిమా బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రభాస్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి తర్వాత తన క్రేజ్‌ని ఒక్కసారిగా పెంచుకున్నాడు.