గోకులంలో సీత సినిమా ద్వారా పోసాని..పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని సంబోధించడం తో పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారాడు..